వీర బ్రహ్మేంద్ర స్వామి చెట్టు లోపల చేసిన ఇల్లు చూడండి | Veera brahmendra Swamy home tour



historicalplaces #mysterytemples #veerabrahmendraswamy.

source

47 thoughts on “వీర బ్రహ్మేంద్ర స్వామి చెట్టు లోపల చేసిన ఇల్లు చూడండి | Veera brahmendra Swamy home tour

  1. సౌతాఫ్రికాలొ ఇటువంటి చెట్లు బోలెడు, వాటికి తొర్రలు చేసి ఇళ్ళులా తయారు చేసు కుని ఆదిమానవులు నివసిస్తుంటారు.

  2. అన్నా ఇలాంటి వీడియోలు మాకు మరెన్నో చూపించి మీకు ఆ దేవుడు కృప కటాక్షం ఉండాలని కోరుకుంటున్నాము

  3. బ్రదర్ మీరు బ్రహ్మం గారిని గౌరవంగా పిలిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం, మీరు వచ్చాడాట, ధ్యానం చేశాడాట అని అగౌరవం గా శంభోధన చేస్తున్నారు. మీరు అలా అనటం దర్మం కాదు బ్రదర్ 🙏

Leave a Reply to @challenge12345abcd Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Optimized by Optimole