SEEMA DASARA CHINNODU FULL SONG 4K | FOLK SONG 2023 |VARASHINI | RAMYA SRI | HARISHPATELMENDU#v1tv



SEEMA DASARA CHINNODU FULL SONG 4K | FOLK SONG 2023 |VARASHINI | RAMYA SRI MAMMU| HARISHPATELMENDU …

source

39 thoughts on “SEEMA DASARA CHINNODU FULL SONG 4K | FOLK SONG 2023 |VARASHINI | RAMYA SRI | HARISHPATELMENDU#v1tv

  1. ఆమె: కెమెరా పట్టిండే సీమ దసరా సిన్నోడు
    ఎవ్వల్ని దీత్తున్నడే సీమ దసరా సిన్నోడు
    కెమెరా పట్టిండే సీమ దసరా సిన్నోడు
    ఎవ్వల్ని దీత్తున్నడే సీమ దసరా సిన్నోడు

    ఆమె: నా ఫోటో దీత్తున్నడే సీమ దసర సిన్నోడు
    నాతోనే ఉంటన్నడే సీమ దసర సిన్నోడు
    సీమ దసర సిన్నోడు, సీమ దసర సిన్నోడు

    ఆమె: అరె సిగరెట్టు పట్టిన్నడే సీమ దసర సిన్నోడే
    యాడికి వోతున్నడే సీమ దసర సిన్నోడే
    కోరస్: సిగరెట్టు పట్టిన్నడే సీమ దసర సిన్నోడే
    యాడికి వోతున్నడే సీమ దసర సిన్నోడే

    ఆమె: మందిల సోకుల వోతడే సీమ దసర సిన్నోడే
    మళ్లన్న మర్రి సూడడే సీమ దసర సిన్నోడే
    సీమ దసర సిన్నోడే, సీమ దసర సిన్నోడే

    ఆమె: అరె గడియారం వెట్టిన్నడే సీమ దసర సిన్నోడే
    యాడికి వోతున్నడే సీమ దసర సిన్నోడే
    కోరస్: గడియారం వెట్టిన్నడే సీమ దసర సిన్నోడే
    యాడికి వోతున్నడే సీమ దసర సిన్నోడే

    ఆమె: జైతల వోతున్నడే సీమ దసర సిన్నోడే
    జరు మిఠాయి దెత్తన్నడే సీమ దసర సిన్నోడే
    సీమ దసర సిన్నోడే, సీమ దసర సిన్నోడే

    ఆమె: అరె రేడియ వట్టిన్నడే సీమ దసర సిన్నోడే
    యాడికి వోతున్నడే సీమ దసర సిన్నోడే
    కోరస్: రేడియ వెట్టిన్నడే సీమ దసర సిన్నోడే
    యాడికి వోతున్నడే సీమ దసర సిన్నోడే

    ఆమె: రేపల్లె వోతున్నడే సీమ దసర సిన్నోడే
    రేల పాటలు ఇంటున్నడే సీమ దసర సిన్నోడే
    సీమ దసర సిన్నోడే, సీమ దసర సిన్నోడే

  2. Exllent your 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 stylish

  3. Vrey..nice…supar..sogs..anna..me..yesu..mDcL..🌷💐💐💐💐🌷🦜💕💕💕💕🦜☪️☪️☪️🦜🌾🌾🌾🦜🇵🇰🇵🇰🇵🇰🦜🪴🪴🪴🦜🌙🌙🌙🦜🌷😎👍

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Optimized by Optimole