Golconda Fort Full History in Telugu | Hyderabad Golkonda Kota History & secret mysterious rooms



Golconda Fort Full History in Telugu | Hyderabad Golkonda Kota History & secret mysterious rooms in 2022 Golkonda Kota more …

source

34 thoughts on “Golconda Fort Full History in Telugu | Hyderabad Golkonda Kota History & secret mysterious rooms

  1. 2015 లో నా 62 వ ఏట 5 వ సారి చూశాను. వచ్చే డిసెంబర్ 2024 నెలలో మరో సారి చూసి ఫోటోలు కూడా తీసుకోవాలనుకుంటున్నాను. 2015 లో కూడా నా దగ్గర కెమెరా గానీ, సెల్ ఫోన్ గానీ లేదు. అందుకే ఈ సారి ఫోటోలు తీసుకోవడానికి తప్పక సందర్శిస్తాను.

  2. ధ్యాంక్స్ తమ్ముడు..చాలా బాగా అర్థమైంది మీరు చెప్పింది.. నేను చాలా సార్లు గోల్కొండ వెళ్ళాను కానీ ఇంత క్లీయర్ గా అర్థం కాలేదు నాకు..

  3. M Kousalya naku vayasu 10 unnapudu Golkonda Kota chusanu epudu naku 72 vayasu Kota gurinchi chupinchi chepparu chala vishayalu thelusukunnanu kani vini thelusukoni vidanga kannulaku kanipinche vidanga chupincharu Miki danyavadalu

  4. Superga chepparu brother 👍 మేము మొన్ననే Golconda Charminar వెళ్ళాము ఏ youtuber మీలా ఇంతగా వివరించి correct గా ఎవరు చెప్పలేరు good information bro✅👏👏👏

  5. ఒక హిస్టరీ ఉపాధ్యాయుడి మాదిరి చాలా బాగా వివరించారు వీలైతే ప్రపంచం మొత్తం తిరిగి వీడియోస్ చేయండి నాకు తెలిసి మీ మాదిరి ఇంత స్పష్టంగా ఎవరు వివరించలేదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Optimized by Optimole