ANNA CHELLELA RAKHI ANUBANDHAM || EMOTIONAL RAKHI SHORT FILM || VILLAGE SENTIMENT SHORT FILM ||



WATCH : ANNA CHELLELA RAKHI ANUBANDHAM || EMOTIONAL RAKHI SHORT FILM || VILLAGE SHORT FILMS || VSTAR …

source

29 thoughts on “ANNA CHELLELA RAKHI ANUBANDHAM || EMOTIONAL RAKHI SHORT FILM || VILLAGE SENTIMENT SHORT FILM ||

  1. అక్కా చెల్లెళ్ళు దగ్గరలో ఉంది కూడా రాఖీలు కట్టలేదు అని బాధపడే అన్న తమ్ములు ఉన్నారు కదా.. రమ్మంటే రారు.

    వాళ్ల బాధల మీద ఒక్క సింగర్ కి కూడా పాత పాడి పెట్టాలని ఉండదా..

    ఒకవైపు ఆలోచిస్తున్నారు కాని మాల బాధపడే అన్న తమ్ముల ఉన్నారు ఐదు సంవత్సరాల నుండి కట్టడానికి రావడం లేడు అని..

    మాకు ఉన్నంతలో సారీ లేదా వెండి గిన్నె ఏది అంటే అది ఇస్తాం కాని గొంతెమ్మ కోరికలతో+++++++++ అర్థం ఔతుంది అనుకుంట..

  2. అన్నా చెల్లెళ్ళ అనుబంధం చాలా బాగా చూపించారు. కట్నాలు కానుకలు అని సంబంధాలు చెడకుండా ఉండాలి. 🎉🎉

  3. నాకు చాల దుఃఖం వచ్చింది vdo చూసి 😢 ఇది ఈ రోజుల్లో అందరి ఇంటిల్లో జరుగు తుంది ఎందుకో మరి తెలువదు 😢 నేను గూడ ఒక ఆడ బిడ్డనే కానీ నా అన్న తమ్ముళ్ళతో సుఖంగా లెను 😊 భగవంతుడే కాపాడాలి 🙏😥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Optimized by Optimole